Friday, March 25, 2011

కాబోయే ముఖ్యమంత్రి జగన్

కాంగ్రెస్ పార్టీ తెలివితక్కువ పనికి ఆంధ్ర ప్రదేశ్ లో భారి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ,పదవులకోసం ప్రాకులాడే నాయకులున్నంతవరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ఏర్పడదు , తెల్సంగాలన రాష్ట్ర సాధనకోసం అన్ని రాజకీయ పార్టీల కతీంగా ఉద్యమించిననాడు తెలంగాణా వస్తుంది .తెలంగాణా లో విద్యార్థుల మరణాలకు తెలంగాణా నాయకులే భాద్యత వహించాలి . కాంగ్రెస్ అధినాయకత్వం తమ స్వంత ప్రయోజనాలకు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అలవాటు మానుకుంది . రాబోయే ఎన్నికల్లో వై.స. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం లో ఎంతమాత్రం అనుమానం అక్కరలేదు

No comments:

Post a Comment