Friday, March 25, 2011
కాబోయే ముఖ్యమంత్రి జగన్
కాంగ్రెస్ పార్టీ తెలివితక్కువ పనికి ఆంధ్ర ప్రదేశ్ లో భారి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ,పదవులకోసం ప్రాకులాడే నాయకులున్నంతవరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ఏర్పడదు , తెల్సంగాలన రాష్ట్ర సాధనకోసం అన్ని రాజకీయ పార్టీల కతీంగా ఉద్యమించిననాడు తెలంగాణా వస్తుంది .తెలంగాణా లో విద్యార్థుల మరణాలకు తెలంగాణా నాయకులే భాద్యత వహించాలి . కాంగ్రెస్ అధినాయకత్వం తమ స్వంత ప్రయోజనాలకు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అలవాటు మానుకుంది . రాబోయే ఎన్నికల్లో వై.స. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం లో ఎంతమాత్రం అనుమానం అక్కరలేదు
Monday, March 14, 2011
భారతమాతకు జేజేలు
భారతీయుడుగా జాన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నాను నా జీవితకాలంలో నాకు చేతనైనమేర ఇతరులకు సాయపదగాలిగితే నా జీవితం సర్తకమైనట్లుగా భావిస్తాను . భాష,కులం ,మతం,ఇవన్ని మనిషి సృష్టించిన అడ్డంకులు ప్రతిమనిషి ఇతరులకు కావలిసినవాడే. అదే మానవ జ్యాతి.
Subscribe to:
Posts (Atom)